దాతృత్వం చాటుకున్న ఎస్సై.

దాతృత్వం చాటుకున్న ఎస్సై.

- పేదింటి బాలికకు అవసర నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సాయం.

- పేదింటి బాలికకు అవసర నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సాయం.

- హర్షం వ్యక్తం చేసిన పేదింటి  విద్యార్థి.

లోకల్ గైడ్/ బషీరాబాద్:
దాతృత్వం చాటుకున్న బషీరాబాద్ ఎస్సై శంకర్.వివరాలు..బషీరాబాద్ మండల పరిధిలోని దామర్చేడ్ గ్రామానికి చెందిన ఇందిరా కుమార్తె.. కౌశిక ఇటీవల వెలువడిన పది ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.ఈ నేపథ్యంలో కౌశికను సన్మానించేందుకు కేజీబీవీ పాఠశాలలో ఆహ్వానించారు.అయితే సన్మాన కార్యక్రమానికి కౌశికకు నూతన దుస్తులు లేకపోవడంతో,ఇట్టి విషయం తెలుసుకున్న ఎస్ఐ శంకర్, వెంటనే ఉదారత చాటుకొని, కౌశికకు రూ.5వేలతో విద్యార్థికి కావలసిన దుస్తులను అందించారు. దీంతో కౌశిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు పోలీసులు అంటే భయపడుతున్న నేటి సమాజంలో పోలీసులలో కూడా మానవత్వం ఉంటుందని, చిన్నచిన్న సహాయాలు తమ వంతుగావంతుగా అందిస్తూ, పలువురి అభినందనలు పొందుతున్నారు బషీరాబాద్ పోలీసులు.

Tags:

About The Author

Advertisement

Latest News

అఖిల్ ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టేనా? అఖిల్ ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టేనా?
లోక‌ల్ గైడ్ టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘లెనిన్’ ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో...
ఇంగ్లండ్ చేతిలో ఓటమి: టీమ్‌ఇండియా బౌలింగ్ విఫలం, డకెట్‌ అద్భుత శతకం
థైరాయిడ్ స‌మ‌స్య ఉందా..?
ఈ ఆకులు మూడింటిని న‌మిలి తింటే ఎలాంటి రోగం ఉండ‌దు..!
ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్