టి ఆర్ ఎస్ ను బలోపేతం చేయాలి

జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్

Published On
టి ఆర్ ఎస్ ను బలోపేతం చేయాలి

నారాయణపేట ఆగస్టు 17:

తెలంగాణ రక్షణ సేనా పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్అన్నారు.సోమవారం దామరిగిద్ద మండలం 
నర్సాపూర్ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన గ్రామ కమిటీ ఎన్నుకున్నారు.
నూతన కమిటీ గ్రామ అధ్యక్షుడిగా కే. పకీరప్ప, ఉపాధ్యక్షుడిగా టి. మహిపాల్, ప్రధాన కార్యదర్శిగా ఈ. కురుమయ్య, ఉపకార్యదర్శిగా కే. నర్సింలు, యూత్ అధ్యక్షుడిగా కర్రె నాగేష్, సోషల్ మీడియా ఇంచా ర్జిగా సి. లాలప్ప ఎన్నిక య్యారు.అదేవిధంగా మీటింగ్ నిర్వాహకులుగా కే.చంద్రప్ప,కే. నారాయణ, అనంతప్ప,డి.ఆనంద్ కుమార్ వ్యవహరించగా, గ్రామ సభ్యులుగా కే. చిన్న చంద్రప్ప,కే.హనుమంతు తదితరులు ఎన్నికయ్యా రు.నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులను తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులు, నారాయణపేట నియోజకవర్గం ఇంచార్జి గవినోళ్ల శ్రీనివాస్ సన్మానిం చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి లో తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేయ డంతో పాటు ప్రజా సమస్య లను గుర్తించి వాటి పరిష్కా రానికి కృషి చేయాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు.
గ్రామ ప్రజలకు అందుబా టులో ఉంటూ వారి సమ స్యల పరిష్కారానికి నిరం తరం కృషి చేయాలని, యువతను భాగస్వామ్యం చేస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్య క్రమంలో గవినోళ్ల జనార్దన్, పల్లెబండ నర్సింలు, కేశవు లు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
ఫోటో రైట్ అప్:6.కమిటీ సభ్యులను అభినందించిన శ్రీనివాస్
_____________________

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.