- Sports
- పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి...
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
Published On
By Ram Reddy
ఆగస్టు 29(లోకల్ గైడ్): ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నమోదు చేసిన 290 పరుగుల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు సమాధానంగా, పాకిస్థాన్ కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. నాయకుడు బాబర్ ఆజమ్ జట్టులోకి వచ్చినప్పటికీ ఈ ఘోర పరాభవాన్ని నివారించలేకపోయారు. పైగా, బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ గాయపడటం పాక్‌కు మరింత ప్రతికూలంగా మారింది. పాకిస్థాన్ పేలవ బ్యాటింగ్ తీరును చూసి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ బ్యాటర్లు అసలు టెస్టు మ్యాచ్ ఆడటానికి ఏమాత్రం అర్హులు కారని, వారి బ్యాటింగ్ స్థాయి సెకండ్ డివిజన్ కౌంటీ క్రికెట్ కంటే దారుణంగా ఉందంటూ తీవ్రంగా విమర్శించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
29 Aug 2026 11:02:31
ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
