- District News
- Hyderabad
- హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూ...
హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
Published On
By Ram Reddy
ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో అభిలాషా బిష్త్ అనే మహిళ బాధితుడిని "Grow Invest Tech Pvt Ltd.j9" అనే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడంతో ఈ మోసం మొదలైంది. మార్కెట్ అనలిస్ట్ లలిత్ కేష్రే నాయకత్వంలో పనిచేస్తున్న ఈ గ్రూప్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో బ్లాక్ ట్రేడింగ్ మరియు ఐపీఓ (IPO) కేటాయింపుల ద్వారా అధిక లాభాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. అనంతరం అతడితో ఒక వెబ్-బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బైయర్ (QIB) ఖాతాను తెరిపించి, వివిధ బ్యాంకు ఖాతాలకు విడతలవారీగా డబ్బులు బదిలీ చేయించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
29 Aug 2026 11:02:31
ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
