Ram Reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
కూకట్ పల్లి బాలానగర్ డివిజన్లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
Published On
By Ram Reddy
కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ :
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో – సి హెచ్ గిరి సాగర్ నేతృత్వంలోని ప్యానల్ విజయం సాధించింది. అధ్యక్ష పదవికి –... కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
Published On
By Ram Reddy
కూకట్పల్లి–బాలానగర్ డివిజన్లోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం సాధించింది. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సి హెచ్ గిరి సాగర్ 24 ఓట్ల... జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
Published On
By Ram Reddy
హైదరాబాద్ నవంబర్ 16 : (లోకల్ గైడ్ ప్రతినిధి)
జూబ్లీహిల్స్ నియోజవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుపు పట్ల కొత్తపల్లి తిరుపతి హర్షం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు... ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
Published On
By Ram Reddy
వాహన దారుల పైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల వినతి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ చేవెళ్ల (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది. సోమవారం తెల్లవారుజామున చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోని హైదరాబాదు–బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 21 మంది మృతి, 60... గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్నగర్లో ఉద్రిక్తత
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ షాద్నగర్: రాంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలంలో ఉన్న ఒక గురుకుల విద్యాసంస్థ విద్యార్థినులు గురువారం భారీ నిరసనకు దిగడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తూ ధర్నా నిర్వహించిన విద్యార్థినులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో... ఫోరెన్సిక్ సైన్స్ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి
Published On
By Ram Reddy
కొత్తగూడెం లోకల్ గైడ్ :కోర్టు కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యం అనేది కీలకపాత్ర పోషిస్తుందని, న్యాయవాదులు దానిపై పక్కా అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి శ్రీ పీ వసంత్ తెలిపారు. శనివారం జిల్లా న్యాయవాదుల లైబ్రరీ హాల్లో... రాజీవ్ నగర్లో బీజేపీ బూత్ కమిటీ సమావేశ
Published On
By Ram Reddy
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి):
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రాజీవ్ నగర్ ప్రాంతంలో బీజేపీ బూత్ కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. సమావేశానికి బూత్ అజెండా ఇన్చార్జ్ రితేష్ రాథోడ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం జూబ్లీహిల్స్ అభ్యర్థి... 'జల్ సంచయ్ జెన్ భగీదారి, తో గ్రామాల్లో అభివృద్ది పనులు చేపట్టాలి.
Published On
By Ram Reddy
మండల ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్. సిపిఐ యంఎల్ మాస్ లైన్ అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కావడిగుండ్ల గ్రామంలో అమరవీరుల సంస్మరణ సభ ఘనంగా జరిగింది.
Published On
By Ram Reddy
అశ్వారావుపేట : లోకల్ గైడ్ :
సిపిఐ యంఎల్ మాస్ లైన్ అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కావడిగుండ్ల గ్రామంలో అమరవీరుల సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ముందుగా గ్రామంలో అమరవీరుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం కంగాల కల్లయ్య అధ్యక్షతన జరిగిన... సత్యనారాయణ మృతి బాధాకరం.
Published On
By Ram Reddy
బషీరాబాద్ మండల బీసీ సంఘం అధ్యక్షులు నరేందర్.
- హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. క్రైమ్ కేసులలో విజయం సాధించిన అధికారులకు ప్రాసిక్యూషన్ పోలీసుల సమన్వయంతో బలపడాలి
Published On
By Ram Reddy
సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి):
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం “రివార్డ్ మేళా” కార్యక్రమం సీపీ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మోహంతీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పబ్లిక్... 