- District News
- ఎన్కతల ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఎన్కతల ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
పదవ తరగతి లో మొదటి ర్యాంకు సాధించిన వారికి మనీ బహుమతి ఎన్కతల గ్రామ సర్పంచ్ పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్
Published On
By Ram Reddy
వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్, ఆగస్టు 15 :
మోమిన్ పేట్ మండలంలోని ఎన్కతల గ్రామ పంచాయతీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్ ఉపసర్పంచ్ లంబాడి సరోజ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన పాలకవర్గ వార్డ్ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్ ఉప సర్పంచ్ లంబడి సరోజ సురేష్ తో పాటు పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్, ఆయా, పంచాయతీ కార్యదర్శి ఆర్ నర్సింలు సమక్షంలో సర్పంచ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీత…
Tags:
About The Author
Related Posts
Latest News
29 Aug 2026 11:02:31
ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
