- District News
- Ranga Reddy
- కొందుర్గ్ మండల కాంగ్రేస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
కొందుర్గ్ మండల కాంగ్రేస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి హాజరు..
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ న్యూస్ 17 కొందుర్గ్
ఈనెల18 వ తేదీ న ఉదయం 10:30 గంటలకు గంటలకు కొందుర్గ్ మండల కేంద్రంలోని మండల తహసిల్దార్ కార్యాలయం ప్రక్కన గల స్థానిక కే వై, కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడునని ఈ కార్యక్రమానికి షాద్ నగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో సర్ ,పై సమీక్ష్య ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామాలలోని సమస్యలు పార్టీ అనుసరించాల్సిన విధానం అలాగే రానున్న యం.పి టి సి, జెడ్ పీ టి సి ఎన్నికల దృశ్య సమగ్ర సమీక్ష్య ఉంటుంది కాబట్టిమండలంలోని ప్రతి గ్రామం నుండి సర్పంచ్ లు ఉపసర్పంచల వార్డ్ సభ్యులు మాజీ యం.పిటిసి లు మాజీ సర్పంచ్ లు గ్రామ స్థాయి పార్టీ మాజీ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పార్టీ నాయకులు అన్ని గ్రామాల సోషల్ మీడియా వారియర్లు పార్టీ అభిమాన నాయకులు తప్పని సరిగా హాజరు కాగలరని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు..
Tags:
About The Author
Related Posts
Latest News
17 Aug 2026 08:58:03
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి
