గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

Published On
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


లక్షెట్టిపేట మండలం సూరారం రాష్ట్ర రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని సూరారం గ్రామానికిIMG-20261116-WA0056 చెందిన చెల్లా చరణ్ (17) అనే యువకుడు మృతి చెందినట్లు లక్షట్ పేట ఎస్ఐ గోపతి సురేష్ తెలిపారు.మృతుడు ఆదివారం రాత్రి తన అన్న జస్వంత్ మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఆర్ అండ్ ఆర్ కాలనీ వద్దగల హనుమాన్ దేవాలయం నుండి ఇంటికి నడుచుకుంటు వెళ్తుండగా లక్షెట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోగా చరణ్ చెట్లపొదల్లో ఎగిరిపడి చనిపోయాడు.ఈ ప్రమాదంలో తనతో పాటు ఉన్న జస్వంత్,సిద్ధార్థ్ లకు స్వల్ప గాయాలయ్యాయి.మృతుని తండ్రి చెల్లె రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Tags:

About The Author

Latest News

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) లక్షెట్టిపేట మండలం సూరారం రాష్ట్ర రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని సూరారం గ్రామానికి చెందిన చెల్లా చరణ్
రాజేంద్రనగర్‌లో బిఆర్‌ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు
కార్తీక పౌర్ణమికి బుగ్గ దేవాలయంలో జ్వాల తోరణం..
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
షాద్‌నగర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
నియోజవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు…. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి