నియోజవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి

Published On
నియోజవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

 

 


 లోకల్ గైడ్ షాద్నగర్

    ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మరియు షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చీకట్లను పారద్రోలి,వెలుగులను నింపే ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఆశలను,సంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ పర్వదినం సందర్భంగా,ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఇల్లూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరియు విజయాలతో విరాజిల్లాలని కోరుకున్నారు.పాలమూరు, షాద్ నగర్ ప్రాంతాలు అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని,ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కాంతుల పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి,అత్యంత సురక్షితంగా,ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
        రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                          రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు” కార్యక్రమంలో భాగంగా ఆదివారం
షాద్‌నగర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
నియోజవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు…. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా  కరీంనగర్ పట్టణంలోని కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చల్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. 
అంబేద్కర్ విగ్రహం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలి 
చర్లలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు