ఘనంగా ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి జన్మదిన వేడుకలు 

Published On
ఘనంగా ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి జన్మదిన వేడుకలు 

నారాయణపేట ఆగస్టు 20:

నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులు,అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేనమామ మాజీ డిసిసి అధ్యక్షుడు కే.శివకుమార్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యక ర్తలకు తినిపించారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా సి వి ఆర్ భవన్ లో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.
ఫోటో రైట్ అప్:9.అన్నదానం చేసిన నాయకులు
_____________________

Tags:

About The Author

Latest News

డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట... డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట...
    రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు ప్రజలకు ప్రశాంతమైన,సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మంచిర్యాల పట్టణం,నస్పూర్,శ్రీరాంపూర్ ప్రాంతాల్లో మంచిర్యాల డిసిపి ఎ
మాగనూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు శివరామ్ రెడ్డి 
ఘనంగా ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి జన్మదిన వేడుకలు 
తాండూరులో 1.26 కిలోల గంజాయి స్వాధీనం.
బొప్నారంలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఏర్పాటు.
ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలి
చదువుతోనే ఉన్నత భవిష్యత్తు.. విద్యార్థులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచన