- District News
- Ranga Reddy
- రోడ్ల పై వర్షపు నీరు నిలవకుండా తగిన చర్యలు..
రోడ్ల పై వర్షపు నీరు నిలవకుండా తగిన చర్యలు..
గ్రామ సర్పంచ్ చౌడపురం ప్రభాకర్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ న్యూస్ 07 కొందుర్గ్..
గత కొద్ది రోజులుగా వర్షాలు బారీగా కురుస్తున్నందున గ్రామంలో కొన్ని ప్రదేశాల్లో రోడ్లపై నీరు నిలిచి ప్రజా రవాణా వ్యవస్థ కు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గమనించిన గ్రామ సర్పంచ్ చౌడపురం ప్రభాకర్ అలాంటి పనులకు శాశ్వత పరిష్కారం చూపుతూ నీరు లోతట్టు ప్రదేశాలకు ప్రవహించేలా గట్టి చర్యలు చేపట్టారు
..
ఈ చర్యల వల్ల నీరు సజావుగా. ప్రవహించి రవాణ వ్యవస్థ సక్రమంగా జరిగి మురుగు లేకుండా ఈగలు దోమల స్థావరానికి అవకాశం లేకుండా మంచి స్వచ్ఛత పరిశుధ్యానికి ప్రాదాన్యత ఇచ్చారు
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొజ్జిగారి వాసురి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Aug 2026 19:39:23
ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్.
- శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పూజారి పాండు.
