- District News
- Khammam
- తల్లాడ మండల స్థాయి పాఠశాల క్రీడలు 17 18 ,19 , విజయవంతం
తల్లాడ మండల స్థాయి పాఠశాల క్రీడలు 17 18 ,19 , విజయవంతం
తల్లాడ , సెప్టెంబర్,19:
క్రీడలన్నీ కూడా ఎంతో అట్టహాసంగా జరిగినవి ఈ క్రీడలలో బహుమతులు ప్రధానోత్సవం కూడా చేయడం జరిగినది ఈ క్రీడలలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ క్రీడా పోటీల్లో తల్లాడ మండల వ్యాయామ ఉపాధ్యాయులు సెక్రెటరీ కె పాపారావు , అన్నారుగూడెం పిడి శ్రీదేవి మేడం కురవల్లి పిడి శివ జెడ్పిఎస్ఎస్ బిల్లుపాడు పీఈటి ఎక్కిరాల రమేష్ పినపాక పిటి ఎం ప్రసాద్ , మిట్టపల్లి మోహన్ రావు చలపతి నాగి ప్రసాద్ వీరందరూ సహాయ సహకారాలతో క్రీడలలో విజయవంతంగా ముగించడం జరిగింది . ఈ క్రీడలకు క్రీడావేదిక ఇచ్చిన డాన్ బాస్కో ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి గారికి తల్లాడ మండల వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండర్ 14 బాయ్స్ వాలీబాల్
మొదటి బహుమతి బాలభారతి
రెండవ బహుమతి లూర్దుమాత
అండర్ 17 బాయ్స్
వాలీబాల్ మొదటి బహుమతి డాన్ బాస్కో
రెండో బహుమతి బాలభారతి
అండర్ 14 బాయ్స్ కోకో
మొదటి బహుమతి యూనివర్సిల్
రెండవ బహుమతి డాన్ బోస్కో పినపాక
అండర్ 17 బాయ్స్ కోకో
మొదటి బహుమతి డాన్ బాస్కో పినపాక
రెండవ బహుమతి కుర్నవల్లి
జెడ్ పి హెచ్ ఎస్
అండర్ 14 బాయ్స్ కబాడీ
మొదటి బహుమతి డాన్ బాస్కో
రెండవ బహుమతి యూనివర్సిల్
అండర్ 14 గర్ల్స్ కబాడీ
మొదటి బహుమతి
జెడ్పిహెచ్ఎస్ కుర్నవల్లి
రెండవ బహుమతి యూనివర్సిల్
అండర్ 17 గర్ల్స్ వాలీబాల్
మొదటి బహుమతి జెడ్పిహెచ్ఎస్ కుర్నవల్లి
రెండవ బహుమతి జడ్పీహెచ్ఎస్ తల్లాడ
అండర్ 14 గర్ల్స్ వాలీబాల్
మొదటి బహుమతి జడ్పీహెచ్ఎస్ కుర్నవల్లి
రెండవ బహుమతి జడ్పీహెచ్ఎస్ తల్లాడ
అండర్ 14 గర్ల్స్ కోకో
మొదటి బహుమతి యూనివర్సిల్
రెండో బహుమతి జడ్పీహెచ్ఎస్ పినపాక
అదేవిధంగా ఈ క్రీడలకు బహుమతులు ప్రధానం చేసినటువంటి ఏమిరెడ్డి కృష్ణారెడ్డి గారి సతీమణి పేరు మీద వారి కుమార్తెలు శీలం నాగమణి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది డాన్ బాస్కో ప్రిన్సిపల్ వై ప్రదీప్ రెడ్డి సునీల్ రాజేష్ చంద్రమోహన్ పీఈటీలు నరసింహారావు గోపి సాగర్ మరియు డాన్ బాస్కో పినపాక ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
