వినాయక మండపాల యూత్  ఇన్చార్జిలను పిలిచి సమావేశం 

Published On
వినాయక మండపాల యూత్  ఇన్చార్జిలను పిలిచి సమావేశం 

 

 


పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 19 (లోకల్ గైడ్ )
సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో పెద్దలు ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయ రమణారావు  ఆదేశాల మేరకు  వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని పద్మనాయక కల్యాణ మండపంలో మున్సిపల్ వారితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ మీటింగ్ కి వినాయక మండపాల దగ్గర ఉన్నటువంటి యూత్ అక్కడి ఇన్చార్జిలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . అందులో భాగంగా వారికి పలు సూచనలు చేసి నిమజ్జనం నాడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరిన మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ, ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అంతటిపుష్పలత, కౌన్సిల్ సభ్యులు స్వరూప శేఖర్, గాజుల రాజమల్లు, సమతా కుమార్, శోభ శ్రీనివాస్, సాయికుమార్, వర ప్రదీప్, రాజు, ప్రభాకర్, శంకరమ్మ ఓదేలు, శ్రావణి రాకేష్, సిద్ధ తిరుపతి, పద్మ అబ్బయ్య గౌడ్,మంజుల రవీందర్,మున్సిపల్ కమిషనర్ రమేష్, ఎమ్మార్వో బషీరుద్దీన్,సిఐ రంజిత్ రావు,ఎస్సై చంద్రకుమార్,ఎలక్ట్రిసిటీఏఈ, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్,పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News