మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

Published On
మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి చౌటుప్పల్ అక్టోబర్ 25  (లోకల్ గైడ్):

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ను తన నివాసంలో ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ, మాదిగ జర్నలిస్టు ఫోరం చౌటుప్పల్ మాజీ మండల అధ్యక్షులు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మున్సిపాలిటీ నాయకులు బోదుల స్వామి లు శనివారం  మర్యాదపూర్వకంగా కలిశారు  ఈ సందర్భంగా మందకృష్ణ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో పేద వర్గల ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం, అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసునే విధంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమ కార్యచరణ ఉంటుందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాదిగ విద్యార్థి ఫెడరేషన్, ఎంఎస్ఎఫ్ కమిటీలు వేగవంతం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ
    మోమిన్‌పేట, అక్టోబర్ 30:రాళ్లగుడుపల్లి గ్రామ సర్పంచ్ వర్త్య మహిపాల్ అరాచకాలు గ్రామంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయని రాళ్లగుడుపల్లి గ్రామస్తులు ఆరోపించారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన
నిరాధారమైన ప్రచారం చేస్తే చర్యలు తప్పవు!
పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తప్పదు!
కాగ్న నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు!
ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవండి.. వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలి: