సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో మున్సిపల్ చైర్ పర్సన్  వైస్ చైర్పర్సన్ రాజీవ్ గృహకల్ప  కాలనీలో సిసి రోడ్లు  అభివృద్ధి

Published On
సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో మున్సిపల్ చైర్ పర్సన్  వైస్ చైర్పర్సన్ రాజీవ్ గృహకల్ప  కాలనీలో సిసి రోడ్లు  అభివృద్ధి

 

లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి :

రాజీవ్ గృహకల్పలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం.. హామీ నెరవేర్చిన మాజీ కౌన్సిలర్ జైదుపల్లి మురళి!

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ కౌన్సిలర్..

రాజీవ్ గృహకల్ప దశ మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీసీ రోడ్ల నిర్మాణంతో హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు!

రాజీవ్ గృహకల్పలో ముమ్మరంగా సీసీ రోడ్ల పనులు. వేగవంతం చేసిన 20వ వార్డు కౌన్సిలర్ జైదుపల్లి లక్ష్మి 

వికారాబాద్ పట్టణ కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం అత్యంత వేగంగా కొనసాగుతోంది. కాలనీవాసుల దశాబ్దాల కష్టాలను తీరుస్తూ రోడ్ల పనులు శరవేగంగా జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిధుల కొరత నుండి ప్రగతి పథం వైపు..
గతంలో (బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో నిధుల కొరత సాకుతో రాజీవ్ గృహకల్ప అభివృద్ధి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా మారి, గుంతల వల్ల స్థానికులు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆ సమయంలో సరైన నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు ముందుకుసాగలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మారిన రాజీవ్ గృహకల్ప రూపరేఖలు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ గృహకల్ప చిత్రపటమే మారిపోయింది. ఎన్నికల సమయంలో కాలనీవాసులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు మాజీ కౌన్సిలర్ జైదుపల్లి మురళి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాలనీ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయించి, సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతంగా ప్రారంభించారు.
రాజు గృహకల్ప స్థానిక ప్రజల హర్షం: గతంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల రోడ్లు లేక అల్లాడిపోయాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, మాజీ కౌన్సిలర్ జైదుపల్లి మురళి ఇచ్చిన మాట ప్రకారం సీసీ రోడ్లు వేగంగా నిర్మిస్తుండటం చాలా సంతోషకరం" అని కాలనీవాసులు కొనియాడారు.
 కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా:

జైదుపల్లి లక్ష్మి
మాట ఇచ్చి తప్పని నైజం కాంగ్రెస్ పార్టీదని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజీవ్ గృహకల్ప అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని మాజీ కౌన్సిలర్ జైదుపల్లిIMG-20261029-WA0172 మురళి తెలిపారు. రాజీవ్ గృహకల్ప కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత
మంచాల రోడ్డులో ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న దుకాణాలు, బోర్డులు క్లియర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవండి.. వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలి: 
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చేతుల మీదుగా కొత్తూరు తండా ఆలయ స్వాగత తోరణానికి శంకుస్థాపన!
సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో మున్సిపల్ చైర్ పర్సన్  వైస్ చైర్పర్సన్ రాజీవ్ గృహకల్ప  కాలనీలో సిసి రోడ్లు  అభివృద్ధి
పొంగులేటి శ్రీనన్నపై ప్రేమకు మాదారం వేదిక.. అభిమానానికి వర్షం అడ్డుకాదు!
రక్తదానం ప్రాణదానంతో సమానం...