- District News
- Ranga Reddy
- హజ్రత్ అచ్చుమియా దర్గా 580వ ఉర్స్ ఉత్సవాల్లో పాల్గొన్న పి. కార్తీక్ రెడ్డి
హజ్రత్ అచ్చుమియా దర్గా 580వ ఉర్స్ ఉత్సవాల్లో పాల్గొన్న పి. కార్తీక్ రెడ్డి
Published On
By Ram Reddy
రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):
ఈ సందర్భంగా ఉర్స్ ఉత్సవాలకు హాజరైన భక్తులను, దర్గా నిర్వాహకులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యం, సోదరభావం, శాంతి నెలకొనాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సులేమాన్ నగర్ డివిజన్ అధ్యక్షులు మొహమ్మద్ జహీరుద్దీన్, శాస్త్రిపురం డివిజన్ అధ్యక్షులు ముక్రమ్ ఖాన్, కాటేదాన్ అధ్యక్షులు వెంకటేష్, సీనియర్ నాయకులు సాదిక్ బిన్ యూసుఫ్, షేక్ నయీమ్, ఫెరోజ్, నజీబ్, జాఫర్, దస్తగిర్, అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అమీర్, ఇబ్రహీం, మొహమ్మద్ హుస్సేన్, మహబూబ్, సుభాన్, ఖలీల్, కరీమ్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
04 Sep 2026 19:08:27
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
