- District News
- మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం
ములుగు జిల్లా సర్పంచుల పోరం కన్వీనర్ కుమార్ గౌడ్
Published On
By Ram Reddy
ములుగు జిల్లా( లోకల్ గైడ్)
ములుగు జిల్లా మరియు
ములుగు మండల పరిధిలోని ప్రతి గ్రామ సర్పంచ్ లా కు తెలియజేయునది ఏమనగా,
ఈరోజు నుండి మూడు రోజుల పాటు మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. పంప్‌హౌస్‌లో సాంకేతిక సమస్యలు మరియు మోటార్లు పాడవడం వల్ల ఈ అంతరాయం ఏర్పడుతున్నది.
కావున ప్రతి గ్రామంలో ప్రజలకు తాగునీరు మరియు ఇతర అవసరాల నిమిత్తం గ్రామంలోని వాటర్ ట్యాంకులు, నీటి ట్యాంకర్లు మరియు ట్రాక్టర్లద్వారా నీటిని అందుబాటులో ఉంచి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుచున్నాము.
ఈ మూడు రోజుల పాటు ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సహకరించి సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
ములుగు జిల్లా సర్పంచుల ఫోరం కన్వీనర్
Tags:
About The Author
Related Posts
Latest News
04 Sep 2026 19:08:27
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
