- District News
- Ranga Reddy
- శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. ...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
రాజేంద్రనగర్, ( లోకల్ గైడ్ ): అత్తాపూర్ ఇస్కాన్ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చేవెళ్ల ఎంపీ శ్రీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి పార్టీ నాయకులు ఎన్. మల్లారెడ్డి, బొక్క బాల్ రెడ్డి, ఎం. కొమురయ్య లు పాల్గొన్నారు. ప్రత్యేక పూజల్లో జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణుడి చల్లని దీవెనలతో ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని కోరారు. సకల సంపదాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూన్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కొమరయ్య,, cబొక్క బాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తలారి చిన్న అమరేందర్ రెడ్డి, విజయ్, జిత్తు సింగ్, జయానాథ్ రెడ్డి, రాజు పైలాన్, శశికాంత్ శర్మ విజయ రాథోడ్ లకన్ బాలకృష్ణ కిట్టు సాయికుమార్ వెంకటరెడ్డి మసూదన్ రెడ్డి శంకర్ రెడ్డి స్థానిక నాయకులు యువకులు ఇస్కాన్ టెంపుల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
