విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...

Published On
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...

హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 04
(లోకల్ గైడ్ న్యూస్)

హనుమకొండ, 
 ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుగంలో మార్కెట్లో దూసుకుపోతున్న టూవీలర్ ఆటోమొబైల్  రంగంలో ఓలా వాహనాలు దేశంలోనే అత్యధిక సేల్స్ లో ఉన్నాయని తెలిపారు.IMG-20260904-WA0186
విరాట్ మోటార్స్ వారి ఓలా ఆధికృత డీలర్ గా వరంగల్. హనుమకొండ. కాజీపేట పట్టణ వాసులకు సేవలను అందించుటకు మొదటిసారిగా అతిపెద్ద షో రూమ్ తో హంటర్ రోడ్ జూ పార్క్ దగ్గర హనుమకొండలో అత్యధిక అప్డేట్ టెక్నాలజీతో శుక్రవారం రోజున ఓలా షోరూంను ఘనంగా ప్రారంభిం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు బి రవీందర్ రెడ్డి , వరంగల్ ఎస్ బి ఐ రీజినల్ మేనేజర్ బి మురళీమోహన్ కృష్ణ ,ఓలా కంపెనీ రీజనల్ మేనేజర్ అంకుష్ గోయల్ పాల్గొన్నారని తెలిపారు.
ఈ సందర్భంగా షోరూం మేనేజింగ్ డైరెక్టర్ నడికట్టు శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ నడికట్టు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రై సిటీలో అతిపెద్ద షోరూం ద్వారా సేల్స్ అండ్ సర్వీస్ తో పాటు 
 టెక్నాలజీకి అనుగుణంగా నిష్ణాయితులైన  
ట్రైనీ ఎగ్జిక్యూటివ్ లతో వినియోగదారులకు సర్వీస్ అందించగలమని తెలియజేశారు..

Tags:

About The Author

Latest News