పోలీసుల సహకారం అందించాలి 

సిఐ ని కలిసిన హాల్ మార్క్ విసినియా అపార్ట్మెంట్స్ సభ్యులు 

Published On
పోలీసుల సహకారం అందించాలి 

 

*

గండిపేట్, ఆగస్టు 22 (లోకల్ గైడ్):

ప్రజల రక్షణకు పోలీసుల సహకారం అందించాలని హాల్ మార్క్ విసినియా అపార్ట్మెంట్స్ సభ్యులు నార్సింగి సి ఐ డి విష్ణువర్ధన్ రెడ్డిని కోరారు. శనివారం నార్సింగి సర్కిల్ పోలీస్ స్టేషన్ సీఐ విష్ణువర్ధన్ రెడ్డిని ఆల్ మార్క్ విసినియా అపార్ట్మెంట్స్ సభ్యులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందిస్తూ మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీ సమస్యలను పరిష్కరించేందుకు పరస్పర గౌరవం సహకారం సానుకూలమైన కమ్యూనికేషన్ ఉండాలని సిఐని కోరారు. ఈ సందర్భంగా సిఐ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.... న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ మార్క్ విసినియా అపార్ట్మెంట్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, లింగరాజు, అయ్యప్ప రెడ్డి, సుబ్బారావు, గోవర్ధన్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం
  ఖమ్మం  సెప్టెంబర్ 5: లోకల్ గైడ్: సర్వేపల్లిరాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని నగరంలోని హార్వెస్ట్పాఠశాల ఉపాధ్యాయులు దినోత్సవ వేడుకలు కృష్ణ వేడుకలు శుక్రవారం నిర్వహించారు హార్వెస్ట్ స్కూలు
కృష్ణనామస్మరణతో మార్మోగిన గేట్ కారేపల్లి!
మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.