హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం

Published On

 ఖమ్మం  సెప్టెంబర్ 5: లోకల్ గైడ్:

సర్వేపల్లిరాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని నగరంలోని హార్వెస్ట్పాఠశాల ఉపాధ్యాయులు దినోత్సవ వేడుకలు కృష్ణ వేడుకలు శుక్రవారం నిర్వహించారు హార్వెస్ట్ స్కూలు 25 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేకంగా ఉపాధ్యాయుల కోసం కార్యక్రమం ఏర్పాటు చేయగా, హార్వెస్ట్ విద్యాసంస్థ, పి రవి మారుతి ప్రిన్సిపాల్ పార్వతి రెడ్డి,బెలూన్ ఎగరవేసి వేడుకల్లో ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బలమైన పునాది అన్నారు ఈ కార్యక్రమం హార్వెస్ట్ ఇంచార్జ్ ఉమామహేశ్వర మానస నాగరాజు జాకీర్ శ్యామల స్నేహ కళాశాల డిఎన్ సోమశేఖర్ శర్మ ప్రిన్సిపాల్ పరమేశ్వరం కేశవులు ఇన్చార్జిలు ఆసిన్ ఉషాశ్రీ చందన ప్రీతి , యాకయ్య, తదితరులు పాల్గొన్నారు,

Tags:

About The Author

Latest News

హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం
  ఖమ్మం  సెప్టెంబర్ 5: లోకల్ గైడ్: సర్వేపల్లిరాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని నగరంలోని హార్వెస్ట్పాఠశాల ఉపాధ్యాయులు దినోత్సవ వేడుకలు కృష్ణ వేడుకలు శుక్రవారం నిర్వహించారు హార్వెస్ట్ స్కూలు
కృష్ణనామస్మరణతో మార్మోగిన గేట్ కారేపల్లి!
మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.