గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ 

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం 

Published On
గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ 

IMG-20260919-WA0342

 

జనగామ జిల్లా. లోకల్ గైడ్  ):-

జనగామ పట్టణంలో గుండ్లగడ్డ కిష్టబావి 6వ రోజు గణేష్  నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అన్నప్రసాద వితరణ   కార్యక్రమానికి దాతలు:-గట్టు దామోదర్  వారి కుటుంబ సభ్యులు, ఉప్పుగల రవీందర్ వారి కుటుంబ సభ్యులు, శాంసంగ్ వారి కుటుంబ సభ్యులు, ఆకుల నరసింహ చారి వారి కుటుంబ సభ్యులు, ఎర్రమళ్ళ వేణు వారి కుటుంబ సభ్యులు, అలవాయినా సంతోష్ వారి కుటుంబ సభ్యులు,ఆ గణనాథుడు వారికి, వారి కుటుంబ సభ్యులకుIMG-20260919-WA0344 ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఇంకా ఉన్నత పదవులు పొందే విధంగా ఆయన కరుణ,కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. కమిటీ సభ్యులు  గౌరవ అధ్యక్షులు: వడ్నల లింగమూర్తి 
అధ్యక్షులు: గట్టు రమేశ్ 
 ఉపాధ్యక్షులు: చిదురాల బాబురావు 
 కోశాధికారి: కోయల్ కార్ శేషు విరాట్ జీ
 ప్రధాన కార్యదర్శి: గుధినేని త్రయంబకేశ్ 
సహాయ కార్యదర్శులు: IMG-20260919-WA0343
   ఆకుల నరేష్
   గోగికర్ శివాజి 
 కొత్తపల్లి సత్తయ్య 
ఆర్గనైజర్: చెల్లోజు నవీన్ చారి 
ముఖ్య సలహా దారులు: ఎర్రమళ్ళ సుధాకర్, దుబాయ్ శ్రీనువాస్, ఆకుల శ్రీనివాస్,ఎనగందుల సుధాకర్, మిల్ట్రీ  ప్రవీణ్, రోకాటి మురళి, గట్టు కిరణ్,
 కార్యవర్గ సభ్యులు, మామిడాల శంకర్, బాలదే యోగేష్ కట్కూరి మహేష్,సిరిమల్లె అనిల్ బొల్లం నరేష్, నార్ల సాయి, బొల్లం కార్తీక్, సాయబోయిన సాయి, రమేష్, నీలం రవితేజ, శ్రీనాథ్,

Tags:

About The Author

Latest News