ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు...

Published On
ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు...

 

 

బెల్లంపల్లి (లోకల్ గైడ్)


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదికలో ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఆయన మాట్లాడుతు ఇటీవల మంచిర్యాలలో జరిగిన కళాకారుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నామని,శనివారం పూర్తిస్థాయి జిల్లా కమిటీని ప్రకటించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నూతన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడు మిట్ట లక్ష్మణ్,అధ్యక్షుడు చొప్పదండి కిషన్,ప్రధాన కార్యదర్శి బబ్బెర రాజేందర్,నూతన మహిళా జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షురాలు బండ శాంకరి,అధ్యక్షురాలు దుర్గం లక్ష్మి,ప్రధాన కార్యదర్శి దుర్గం భాగ్యలక్ష్మి,కమిటీ సభ్యులు,సీనియర్ కళాకారులు,జానపద కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం
  ఖమ్మం  సెప్టెంబర్ 5: లోకల్ గైడ్: సర్వేపల్లిరాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని నగరంలోని హార్వెస్ట్పాఠశాల ఉపాధ్యాయులు దినోత్సవ వేడుకలు కృష్ణ వేడుకలు శుక్రవారం నిర్వహించారు హార్వెస్ట్ స్కూలు
కృష్ణనామస్మరణతో మార్మోగిన గేట్ కారేపల్లి!
మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.