- Local Information
- 7వ వార్డులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ
7వ వార్డులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ
Published On
By Ram Reddy
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 08 (లోకల్ గైడ్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అందిస్తున్న ప్రభుత్వ పాఠశాల యూనిఫాంలను, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మున్సిపాలిటీ 7వ వార్డు పరిధిలోని ఎంపీపీస్ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి మధ్యాహ్న భోజనం గురించి తెలుసుకోవడం జరిగింది. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుల్తానాబాద్ టీ ల్ ఫ్
అధ్యక్షురాలు బండ మాధవి,డీర్ సింధుజ,ర్ పి వసుధ, రాజు,గెల్లు వెంకటేష్,అమ్ముల ఉదయ్,దాసరి విజయ్,సి హ్ యాదగిరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
08 Sep 2026 17:20:07
రింగ్ రోడ్ కూడలిలో ఉద్రిక్తత.. అడ్డుకున్న పోలీసులతో నేతల వాగ్వాదం
అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన గళం
