రెండు రోజుల క్రితం తెల్లవారుజామున ఇంటి నుండి బయటకు వెళ్లిన వేముల రాజమౌళి...

ఊహించని రీతిలో పులాంగ్ కెనాల్ లో విగత జీవిగా లభ్యం...

రెండు రోజుల క్రితం తెల్లవారుజామున ఇంటి నుండి బయటకు వెళ్లిన వేముల రాజమౌళి...

 నిజామాబాద్ :(లోకల్ గైడ్)   ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి రెండు రోజులకు పులాంగు కెనాల్ లో  విగత జీవిగా లభ్యమయ్యాడు... మృతుడు వేముల రాజమౌళిగా గుర్తించారు...  పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాలుగో టౌన్ పరిధిలో గల వంద ఫీట్ల రోడ్డు లో  శ్రీ భీమరాయ ఆలయ సమీపంలోని నూతనంగా నిర్మించిన పులాంగ్ బ్రిడ్జి కాలువలో వేముల రాజమౌళి అనే 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహం  ఉదయం ఎనిమిది గంటల సమయంలో లభ్యమైంది.. అయితే మృతుడుకి అనారోగ్యంగా ఉండేవాడని, మందులు వాడుతున్నారని వారి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు... అలాగే 16వ తేదీ ఉదయం నుండి కనబడడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.. అయితే చుట్టూ పక్కల కాలనీలలో వెతుకుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు..మృతుడికి కుమార్తెలు,కుమారుడు వున్నట్టు చెప్పారు... కుమారుడు ఆస్ట్రేలియా లో ఉంటున్నట్టు తెలిపారు.. ఏదైతే కెనాల్ లో ఎక్కువ నీరు ఎక్కువ లేవు..ప్రమాద వశాత్తూ కాలువలో పడి మృతి చెంది వుంటాడని స్థానికులు భావిస్తున్నారు..సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు మరి ఏ విధంగా చనిపోయాడనే కోణంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు...

Tags:

About The Author

Advertisement

Latest News