వాహనాలు నడిపిన 20 మంది మైనర్ పిల్లలు...

సామాజిక సేవ చేయాలని తీర్పునిచ్చిన జువైనల్ న్యాయమూర్తి...

వాహనాలు నడిపిన 20 మంది మైనర్ పిల్లలు...

 మైనర్లకు వాహనాలు ఇస్తే జైలుకే..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో వాహనాలు నడిపిన 20 మంది మైనర్లను ట్రాఫిక్ పోలీసులు పట్టు కొని జువైనల్ న్యాయమూర్తి ఎదుట బుధవారం హాజరుపరిచారు. న్యాయ మూర్తి వారికి కమ్యూనిటీ సోషల్ సర్వీస్ కింద 5 రోజులు నాగారంలోని బాలుర పరిశీలన కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై మైనర్లకు వాహనం ఇస్తే వారికి జైలు శిక్షలు ఉంటాయని తెలిపారు.

Tags:

About The Author

Latest News

*గవర్నర్ చేతుల మీదుగా అలూర్ వాసికి డాక్టరేట్ పట్టా  *గవర్నర్ చేతుల మీదుగా అలూర్ వాసికి డాక్టరేట్ పట్టా 
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్డాక్టర్ మంతెన రవికుమార్ ను తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో...
అప్పుడే పుట్టిన శిశువును చీకట్లో పారవేసిన వేసిన తల్లి కుటుంబ సభ్యులు...
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంట 
ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
బీడీ వర్కర్స్ కాలనీలో చిరుత సంచారం...
*అంబరాన్నంటిన ఊర పండుగ..
విక్రయించిన పసికందును సోలాపూర్ నుండి సురక్షితంగా తీసుకొచ్చిన నిజామాబాద్ పోలీసులు...