ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ 

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ 


 మిడ్జిల్ జూన్ 20:(లోకల్ గైడ్):
 మిడ్జిల్ మండల పరిధిలోని వాడాల గ్రామానికి చెందిన సోయి కృష్ణమ్మా కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి  18 వేల రూపాయల చెక్కును శుక్రవారం అందజేసినట్లు మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు బాసటగా  నిలుస్తున్నదని  వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో 18 వేల రూపాయలు లబ్ధిదారులకు మంజూరు కావడం చాలా సంతోషకరమైన విషయం అని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమం లో  బిర్లా మల్లయ్య  చంద్రయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

తిరంగా యాత్ర బండారు దత్తాత్రయ తిరంగా యాత్ర బండారు దత్తాత్రయ
    శ్రీ బండారు దత్తాత్రయ మాజీ గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని, బండారు వైష్ణవ్ ఫౌండేషన్ & అలై బలాయి ఫౌండేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి బండారు విజయలక్ష్మి
ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం 
అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి
అమెరికా నేలపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రోకేటివ్ వ్యాఖ్యలు – భారత్‌పై అణు దాడి బెదిరింపులు
ముహమ్మద్ అలీ’ – రింగ్‌లో గర్జించిన మహా వీరుడు, సమాజానికి మార్గదర్శి
భారత్‌పై 50% సుంకం – ట్రంప్ నిర్ణయంపై విమర్శల తుఫాన్