- District News
- సుద్ధ కర్మాగారంలో పడి మహిళా మృతి.
సుద్ధ కర్మాగారంలో పడి మహిళా మృతి.
పెద్దెముల్ మండలంలో ఘటన.
Published On
By Ram Reddy
-
లోకల్ గైడ్/ తాండూర్.
సుద్ధ ఫ్యాక్టరీలో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం... గట్టేపల్లి చంద్రకళ అనే మహిళ అదే గ్రామానికి చెందిన బుగ్గారెడ్డి అనే వ్యక్తి శుద్ధ ఫ్యాక్టరీలో కూలి పనుల నిమిత్తం వెళ్ళింది. ప్రమాదవశాత్తు ఈరోజు మధ్యాహ్నం మహిళ చిర కొంగు ఫ్యాక్టరీలో పడి మృతి చెందినట్లు తెలిపారు. చంద్రకళ మృతితో రుద్రారం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:
About The Author
Related Posts
Latest News
04 Sep 2026 19:08:27
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
