📢 - ఓటర్లందరికీ ముఖ్య గమనిక 

Published On
📢 - ఓటర్లందరికీ ముఖ్య గమనిక 

 లోకల్ గైడ్  షాద్ నగర్

తెలంగాణలో  ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR - Special Intensive Revision) లో భాగంగా ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.

ప్రతి ఒక్కరూ చేయవలసినవి:

1. మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి.
2.మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లు కూడా ఉన్నాయో లేదో చూడండి.
3 .ఒకవేళ పేరు లేకపోతే Form-6 ద్వారా కొత్త ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోండి.
4.ఎవరికైనా BLO నుండి నోటీసు వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. నోటీసులో చెప్పిన విధంగా Voter ID లేదా ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు పత్రాలు సమర్పించండి.

మీ ఓటు - మీ హక్కు.
దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

 మీ
 రాయికల్ శ్రీనివాస్,
 ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...

Tags:

About The Author

Latest News