ఉత్తమ తహశీల్దార్ కు సన్మానం.

Published On
ఉత్తమ తహశీల్దార్ కు సన్మానం.

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
      

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే కు ఈనెల15న 80వ స్వాతంత్ర దినోత్సవ  సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఉత్తమ అధికారి అవార్డు స్వీకరించారు.ఈ సందర్భంగా పలువురు నేతలు శనివారం ఉత్తమ తహశీల్దార్ ను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ యంపిపి ఆకుల రాజేందర్,కాంగ్రెస్ నాయకులు చీటి సత్యంరావు,నలిమెల అశోక్ ,అంబటిపెల్లి రవీందర్,బొమ్మెన మల్లేష్,తాల్లపేట సర్పంచ్ కుర్సెంగ కళావతి,రాజుగూడ సర్పంచ్ జైనేని రాజవ్వ,ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి వార్డు సభ్యులు ముత్తె కుమారస్వామి,పత్తిపాక వినోద్,జైనేని భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.  
విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం