బార్వాద్ గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మరియు కాంగ్రెస్ నాయకుల బీఆర్‌ఎస్ చేరికల గురించి తెలియజేస్తోంది.

భారీ చేరికలు కాంగ్రెస్ పార్టీకి చెందిన బార్వాద్ ఉపసర్పంచ్ శివకుమార్,  - యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పరమేష్‌లతో పాటు పలువురు నాయకులు, యువకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

Published On
బార్వాద్ గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం  మరియు కాంగ్రెస్ నాయకుల బీఆర్‌ఎస్ చేరికల గురించి తెలియజేస్తోంది.


- 
- IMG-20261107-WA0041
గులాబీ కండువాలు కప్పిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, సుందరి అనిల్ తదితరులు చేరిన వారికి బీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డాక్టర్ మెతుకు ఆనంద్ మాజీ ఎమ్మెల్యే
సాధారణంగా అధికార పార్టీలోకి చేరికలు ఉంటాయని, కానీ తెలంగాణలో ప్రజలు కేసీఆర్ పాలనపై ఉన్న నమ్మకంతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వైపు వస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు మిగిలాయని, కేసీఆర్ సంక్షేమ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని విమర్శించారు. కోటిపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ సుందరి అనిల్, మాజీ సర్పంచ్ అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, పి ఏసి ఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ దశరథ్ గౌడ్, యూత్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి నాయకులు అరుణ్ సర్పంచ్ హుస్సేన్ రవి సుధాకర్ సదత్ పటేల్ బి ఆర్ ఎస్ కార్యకర్తలు స్థానిక నాయకులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పేదింట వెలిగిన దీపావళి దీపాలు.. రావోజీతండాలో సర్పంచ్ భూక్య బాలు ఆధ్వర్యంలో వేడుకలు! పేదింట వెలిగిన దీపావళి దీపాలు.. రావోజీతండాలో సర్పంచ్ భూక్య బాలు ఆధ్వర్యంలో వేడుకలు!
        కారేపల్లి, నవంబర్ 7 (లోకల్ గైడ్ న్యూస్): పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం
దీపావళి వేళ పటాకుల దందా! - అనుమతులకు మించి బాణసంచా నిల్వలు?
చట్టాన్‌పల్లి ఆర్ఓబి నిర్మాణం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదలే ప్రధాన అడ్డంకి!
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయం.
బార్వాద్ గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మరియు కాంగ్రెస్ నాయకుల బీఆర్‌ఎస్ చేరికల గురించి తెలియజేస్తోంది.
ఆదర్శ ఉపాధ్యాయుడు మిద్దెల రాములు గౌడ్ కన్నుమూత!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు లో తొలి బీసీ ఎమ్మెల్యే : తీన్మార్ మల్లన్న