- District News
- కాటారంలో నాథ్ సంకేత్ పత్తి పంట ప్రదర్శన
కాటారంలో నాథ్ సంకేత్ పత్తి పంట ప్రదర్శన
Published On
By Ram Reddy
కాటారం, లోకల్ గైడ్
కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి గ్రామంలో రైతు మాచెర్ల శ్రీశైలం పత్తి చేనులో నాథ్ బయో-జీన్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో పంట ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాథ్ సంకేత్ బిటి -2పత్తి రకం గురించి రైతులకు వివరించారు, కంపెనీ ప్రతినిధి ఇప్పలపల్లి దేవేందర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది లోటు వర్షపాతం, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని నాథ్ సంకేత్ బిటి -2 మంచి పంట దిగుబడి ఇచ్చిందన్నారు. గులాబీ రంగు పురుగు, రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ డిస్ట్రిబ్యూటర్ బొమ్మ సమ్మిరెడ్డి వివిధ గ్రామాల నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,
Tags:
About The Author
Related Posts
Latest News
27 Oct 2026 12:15:10
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ .
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా దేశం కోసం, ప్రజల రక్షణ కోసం తమ
