- District News
- పేట 18 వ వార్డులో అంగన్వాదిబ్విద్యార్థులకు దుస్తుల పంపిణీ
పేట 18 వ వార్డులో అంగన్వాదిబ్విద్యార్థులకు దుస్తుల పంపిణీ
Published On
By Ram Reddy
నారాయణపేట మే 30:
18 వర్డ్ లో రెండు అంగన్వాడీ సెంటర్లలో శనివారం వార్డ్ కౌన్సిలర్ గొల్ల రవితేజ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రెస్ లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా కౌన్సిలర్ రవితేజ,కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంచార్జ్ రఘుబాబు మాట్లాడుతూ చిన్నపిల్లలను అంగన్వాడీ కి పంపి వారి అభివృద్ధికి పాటు పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయలు పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్:9.దుస్తులు పంపిణీ చేసిన కౌన్సిలర్
_____________________
Tags:
About The Author
Related Posts
Latest News
30 May 2026 22:00:13
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , మే 30 :
విత్తనాల విక్రయాలలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వైరా ఏడీఏ కరుణ
