- District News
- ఏళ్ళ నిరీక్షణకు తెర.!!
ఏళ్ళ నిరీక్షణకు తెర.!!
కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ఠకు మున్సిపల్ తీర్మానం..
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి అక్టోబర్ 9:
--- భూమిపూజకు సన్నాహాలు...
విగ్రహ ప్రతిష్ఠకు తీర్మానం జరగడం తొలి అడుగు మాత్రమేనని,తదుపరి పనులు కూడా వేగంగా పూర్తిచేసి విగ్రహ ప్రతిష్ఠ కలను సాకారం చేయాలని శాలివాహనుల సంఘం తీర్మాణం చేసింది. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టి తీసుక వెళ్లారు .ఆయన వెంటనే స్పందించి త్వరలోనే భూమిపూజ చెద్దామని చెప్పారు . మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ఠ కు కార్యరూపం దాల్చడంతో శాలివాహనులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ఎమ్మెల్యే ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకుడు బొడ్డుపల్లి నరసింహ, వనపర్తి టౌన్ అధ్యక్షులు బొడ్డుపల్లి వెంకటేష్ వనపర్తి టౌన్ గౌరవ అధ్యక్షులు మన్నెంకొండ బొడ్డుపల్లి మణ్యం,బొడ్డుపల్లి వెంకటయ్య,బొడ్డుపల్లి లక్ష్మణ్, బొడ్డుపల్లి రవి, యువనాయకులు యువకులు గుణగంటి లక్ష్మీనారాయణ గుణగంటి అంజి సూర్యవంశం శివ.సతీష్,చిన్న,రమేష్, రాజు,గుణగంటి పవన్, నాగపూర్ అంజి,గుణగంటి లోకేష్,గుణగంటి యాదగిరి, యువకులు పాల్గొన్నారు.
