- District News
- తక్కువ పెట్టుబడితో సొంత భూమి కలకు గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ భరోసా
తక్కువ పెట్టుబడితో సొంత భూమి కలకు గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ భరోసా
రూ.2 లక్షల నుంచే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు.. ప్రకృతి, పెట్టుబడి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు
కుత్బుల్లాపూర్ ఆగస్టు 22 (లోకల్ గైడ్ ప్రతినిధి)
రూ.2 లక్షల నుంచే పెట్టుబడికి అవకాశం
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకు కూడా భూమి కొనుగోలు అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఒక గుంట స్థలం రూ.2 లక్షల నుంచే, అలాగే 121 చదరపు గజాల ఫార్మ్ ల్యాండ్ రూ.3 లక్షలనుంచేఅందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.తక్కువ మొత్తంతో భూమిని సొంతం చేసుకుని, భవిష్యత్‌లో పిల్లల విద్య, కుటుంబ అవసరాలు, ఆర్థిక భద్రతకు ఉపయోగపడేలా పెట్టుబడిని రూపొందించుకోవచ్చని సంస్థ సూచిస్తోంది.
ప్రకృతితో అనుబంధమే ప్రత్యేకత
గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టుల్లో ప్రకృతికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే మామిడి, జామ తదితర పండ్ల చెట్లు ఉన్న భూములను ఎంపిక చేస్తూ, ఎర్ర నేలతో కూడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది.121 చదరపు గజాల స్థలంలోనూ మామిడి, జామ వంటి చెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ప్రకృతిమధ్యలోభవిష్యత్‌లో ఫార్మ్ హౌస్ నిర్మించుకోవాలని వారికి కూడా ఈ ప్రాజెక్టులు అనుకూలంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి
కేవలం భూమి విక్రయానికే పరిమితం కాకుండా, ప్రాజెక్టుల్లో అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ తదితర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది.ప్రాజెక్టుల అభివృద్ధిని సంబంధిత నిబంధనలు, అనుమతులు, వర్తించే డీటీసీపీ ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నామని వెల్లడించింది.
ప్రధాన రహదారులకు అనుసంధానం
ప్రాంతాల ఎంపికలో రహదారి అనుసంధానానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ తెలిపింది. జనగామ ప్రాంతంలోని ప్రాజెక్టులు వరంగల్ హైవేకు సమీపంలో ఉండగా, నారాయణఖేడ్ ప్రాజెక్టులు నాందేడ్ హైవేకు, షాద్‌నగర్ ప్రాజెక్టులు బెంగళూరు హైవేకు సమీప ప్రాంతాల్లో ఉన్నట్లు సంస్థ పేర్కొంది.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భవిష్యత్ అభివృద్ధి, రవాణా సౌకర్యాలు, ప్రధాన రహదారుల అనుసంధానాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టుల కోసం ప్రాంతాలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపింది.
ప్రత్యక్ష విక్రయాలు.. పారదర్శకతకు ప్రాధాన్యం
కస్టమర్లకు మరింత పారదర్శకత కల్పించేందుకు గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ద్వారా ప్రత్యక్ష విక్రయాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణ విషయంలోనూ కస్టమర్లపై భారం తగ్గించే విధంగా ప్రారంభంగా మూడు సంవత్సరాల పాటు నిర్వహణ రుసుము తీసుకోకుండా, అనంతరం కనీస నిర్వహణ రుసుముతో నిర్వహణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.“సొంత భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు.. కుటుంబ భవిష్యత్‌కు భరోసా. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఫార్మ్ ల్యాండ్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకు అందించడమే మా లక్ష్యం. పిల్లల భవిష్యత్, విద్య, కుటుంబ ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి కుటుంబం తమకు సాధ్యమైన పెట్టుబడితో భూమిని సొంతం చేసుకోవాలి” అని గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ జె. చెన్నకేశవులు తెలిపారు.సంప్రదించడానికి:జె. చెన్నకేశవులుమేనేజింగ్ డైరెక్టర్ గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఫోన్: 77024 30519
