కాంగ్రెస్ పార్టీని మరింత అభివృద్ధి చేస్తాం

కొత్తూరు మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మండల నూతన కార్యదర్శిగా మామిడి నవీన్ రెడ్డి
Published On
కాంగ్రెస్ పార్టీని మరింత అభివృద్ధి చేస్తాం

కొత్తూర్ సెప్టెంబర్ 05 (లోకల్ గ్రైడ్)

కాంగ్రెస్ పార్టీని మండలంలో మరింత అభివృద్ధి చేస్తానని మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి అన్నారు.శనివారం కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామానికి చెందిన మామిడి నవీన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శిగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన మండల కార్యదర్శి నవీన్ రెడ్డి మాట్లాడుతూ..తనకు మండల కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి,మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ అంబటి ప్రభాకర్,స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు దేశాల రమేష్,గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీకాంత్ రెడ్డి,గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ నిజాముద్దీన్  రాజేందర్ రెడ్డి,పుల్ల రెడ్డి,నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పేదల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ధరల
బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట 
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణ… రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కిలారి సుశీలకు నివాళి
చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి
సెప్టెంబర్‌ 17.. పోరాట చరిత్రకు మైలురాయి
ప్రభుత్వ, వైద్య కళాశాల సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం