హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపై ఎగరాలి ఘనంగా

కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు నామాజీ

Published On
హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపై ఎగరాలి ఘనంగా

నారాయణపేట ఆగష్టు 8:

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఈ నెల 10 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు నామాజీ ఒక ప్రకటనలో కోరారు.దేశమంతటా ఒకే పండుగ ప్రతి ఇంటిపై ఎగ రాలి మువ్వన్నెల జెండా అని పిలుపు ఇచ్చారు. బంధువులు,పొరుగువారితో ఎగురవేయించి దేశ భక్తిని,మన ఐకమత్యాన్ని మువ్వన్నెల జెండా సాక్షిగా చాటాలని కోరారు.జాతీయ జెండా ఎగుర వేసి సెల్ఫీ దిగి హర్ ఘర్ తిరం గా.కామ్ లో అప్ లోడ్ చేయాలని అన్నారు.
ఫోటో రైట్ అప్:1.కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు నామాజీ 
_____________________

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...