సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు

Published On
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు

 

 ఖమ్మం జిల్లా  వైరా ఆగస్టు 22 : లోకల్ గైడ్:

లయన్స్ క్లబ్ ఆఫ్ వైరా, గ్రేట్ విజన్, అవని క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో పేదలకు ఆర్థిక సహాయం అందించారు. వైరా బ్రాహ్మణపల్లికి చెందిన చిన్మయి రెడ్డికి విద్యా అవసరాల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం, గండగలపాడు గ్రామానికి చెందిన పూర్ణకాంటి లక్ష్మణుడికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం DCC హెల్త్ సెల్ చైర్మన్, లయన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని కలిగి ఉండాలని, అవసరాల్లో ఉన్న వారికి తమవంతు సహాయం అందించడం అభినందనీయమని అన్నారు.

కార్యక్రమంలో లయన్ ఉండ్రు శ్యాంబాబు, లయన్ నూకల వాసు, లయన్ ఉండ్రు వరలక్ష్మి, PSTలు కొల్లా రాంబాబు, ఉయ్యూరు రామకృష్ణ, గద్దె నీరజ, కొదుమూరి రవి, సుగ్గల మాధవి, జాలా పుల్లారావు, చెరుకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...