ఖమ్మం పట్టణంలో సంజీవరెడ్డి భవన్ నందు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం.

ఈ కార్యక్రమానికి హాజరైన వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాపా. సుధాకర్

Published On
ఖమ్మం పట్టణంలో సంజీవరెడ్డి భవన్ నందు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం.

 

_
ఖమ్మం,ఆగస్టు21: లోకల్ గైడ్:
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ గారు హాజరై ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, రాబోయే కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి పలు అంశాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించారు.

కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సూచించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల వారందరూ పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,