క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి పనులను వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి పరిశీలించిన మేయర్

Published On
క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి పనులను వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి పరిశీలించిన మేయర్

 

 


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.


నల్గొండ నగర అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి ప్రాజెక్టును మేయర్  బుర్రి చైతన్యIMG-20261013-WA0039 శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్  మహమ్మద్ అష్రఫ్ అలీ వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత స్కైవాక్, కమర్షియల్ కాంప్లెక్స్, అర్బన్ ప్లాజా, రీచార్జ్ వెల్స్ తదితర అభివృద్ధి పనులపై చర్చించారు. నగర అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చర్చించారు.ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు, భూసంబంధిత అంశాలు, ప్రజల అభిప్రాయాల సేకరణ, నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ఫిర్యాదుల పరిష్కార విధానాలపై వరల్డ్ బ్యాంక్ బృందం పలు సూచనలు చేసింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్  బి. వంశీకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్  బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అబ్బగోని రమేష్,      ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి బి. మనోహర, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  పి. అశోక్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్  వి. దిలీప్ భర్గవ, , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పేదల పక్షాన నిలిచి.. దోపిడీని ఎదిరించి..  ప్రజల గుండెల్లో నిలిచిన పోరాట యోధుడు పండుగ సాయన్న. పేదల పక్షాన నిలిచి.. దోపిడీని ఎదిరించి..  ప్రజల గుండెల్లో నిలిచిన పోరాట యోధుడు పండుగ సాయన్న.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .  లోకల్ గైడ్ .    పేదలు, అణగారిన వర్గాల పక్షాన నిలిచి, భూస్వాములు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు
సవరణ పనులను వేగవంతం చేయాలి
అన్నప్రసాద కార్యక్రమం
పేదల పాలిట పెన్నిధి పండుగ సాయన్న. - బంట్వారంలో ఘనంగా జయంతి వేడుకలు.
కొమరం భీమ్ స్ఫూర్తితో గిరిజన హక్కుల పోరాటం: గుగులోత్ కిషన్ నాయక్
చిన్నారి వైద్యానికి రూ.20 లక్షల ఎల్వోసీ.. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భరోసా!
పాకబండ బజార్లో అమ్మవారి విగ్రహం భారీ విగ్రహము,నాలుగో వార్షికోత్సవం