- District News
- Khammam
- పాకబండ బజార్లో అమ్మవారి విగ్రహం భారీ విగ్రహము,నాలుగో వార్షికోత్సవం
పాకబండ బజార్లో అమ్మవారి విగ్రహం భారీ విగ్రహము,నాలుగో వార్షికోత్సవం
Published On
By Ram Reddy
పాకబండ బజారులో బేడ బుడగ జంగాలు వారి ఆధ్వర్యంలో కనకదుర్గమతా విగ్రహాన్ని( 4వ వార్షికోత్సవం )స్థాని
క 21,22,24,డివిజన్ ప్రజలు ఎంతో ఆనందముగా కోలాటలతో ముగ్గుల పోటీలతో మరియు డాన్స్ లతో ఉత్సాహంగా కన్నుల పండుగలమ జరుపుకున్నారు, అమ్మవారి ఆశీర్వాదంతో 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది,దీనిలో లడ్డు పాట పస్రాసుబ్బు కుటుంబం వారు పాడుకున్నారు, ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి, క్యాషియర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
22 Oct 2026 08:18:07
ఖమ్మం , అక్టోబర్ 22: లోకల్ గైడ్:
పాకబండ బజారులో బేడ బుడగ జంగాలు వారి ఆధ్వర్యంలో కనకదుర్గమతా విగ్రహాన్ని( 4వ వార్షికోత్సవం )స్థానిక 21,22,24,డివిజన్
