- District News
- మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
Published On
By Ram Reddy
భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మంగళవారం చర్ల మండలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 9:30 గంటలకు చర్ల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, ముద్రణ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Tags:
About The Author
Related Posts
Latest News
12 Oct 2026 21:05:03
కారేపల్లి, అక్టోబర్ 12 (లోకల్ గైడ్ న్యూస్):
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ గోవిందుతండాకు చెందిన బానోత్ లచ్చిరామ్–బుజ్జి దంపతులు, వారి
