- District News
- పంచాయతీ సిబ్బందికి సైకిళ్లు బహూకరించి ఘన సన్మానం
పంచాయతీ సిబ్బందికి సైకిళ్లు బహూకరించి ఘన సన్మానం
Published On
By Ram Reddy
కేశవపురం గ్రామపంచాయతీలో ఎం.పీ.డబ్ల్యూ.గా సేవలందిస్తూ గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్న సిబ్బందిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిబ్బందికి గౌరవంగా సైకిళ్లను బహూకరించి, శాలువాలతో సత్కరించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ అభివృద్ధి, పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాల్లో సిబ్బంది మరింత చురుగ్గా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేశవపురం సర్పంచ్ కాపుల శారద, ఉపసర్పంచ్ కునారపు సతీష్, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
18 Sep 2026 19:18:48
ములుగు జిల్లా ఏటూరు నాగారం లోకల్ గైడ్
_ఏటూరునాగారం మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్ ఐటీఐ వెనుక నివాసం ఉంటున్న ఇర్పా సుజాత–నరేష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్
