నల్లపోచమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు

ఎమ్మెల్యే కేపీ వివేక్‌తో కలిసి పాల్గొన్న జలిగాం రాకేష్

Published On
నల్లపోచమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు




కుత్బుల్లాపూర్, ఆగస్టు 8( లోకల్ గైడ్ ప్రతినిధి):

131వ డివిజన్ సంజీవయ్యనగర్‌లోని నల్లపోచమ్మ ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేక్తో కలిసి జలిగాం రాకేష్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు కమిటీ చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులతో పాటు డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ నాయకులు కిషోర్ చారి, సతిరెడ్డి, సోమేష్, గంగాధర్, అజయ్, నసీర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట... డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట...
    రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు ప్రజలకు ప్రశాంతమైన,సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మంచిర్యాల పట్టణం,నస్పూర్,శ్రీరాంపూర్ ప్రాంతాల్లో మంచిర్యాల డిసిపి ఎ
మాగనూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు శివరామ్ రెడ్డి 
ఘనంగా ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి జన్మదిన వేడుకలు 
తాండూరులో 1.26 కిలోల గంజాయి స్వాధీనం.
బొప్నారంలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఏర్పాటు.
ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలి
చదువుతోనే ఉన్నత భవిష్యత్తు.. విద్యార్థులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచన