- District News
- Ranga Reddy
- ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
మాజీ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ రామకృష్ణారెడ్డి
Published On
By Ram Reddy
గండిపేట, సెప్టెంబర్ 19 లోకల్ గైడ్ :
ఈ సందర్భంగా గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గణేశ మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.గణేశ్ ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మికతను చాటిచెబుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, యువజన సంఘాల సభ్యులు, గణేశ్ ఉత్సవ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
30 Sep 2026 10:10:57
దుగ్గొండి, సెప్టెంబర్ 29(లోకల్ గైడ్):
రాబోయే కాలంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని, ముందస్తు ప్రణాళికతో నీటిని ఒడిసిపట్టాలని దుగ్గొండి...
