చిన్నారులే వక్తలు....తల్లిదండ్రులు ప్రేక్షకులు 

Published On
చిన్నారులే వక్తలు....తల్లిదండ్రులు ప్రేక్షకులు 

 


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గ్రేట్.
స్థానిక నారాయణ స్కూల్ లో 1,2 వ తరగతి విద్యార్థులకు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించెడం జరిగినది.విద్యార్థులు నేర్చుకున్న అంశాలను, వారి నైపుణ్యాన్ని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వివరించడం జరిగినది.విద్యార్థులలో న్యాయకత్వ లక్షణాలను, ఆత్మవిశ్వసన్ని పెంపోందించడమే ఈ  కార్యక్రమం లక్ష్యం అని పేర్కొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్స్ డీజీమ్ వెంకటరమణ రెడ్డీ, ఈ ఛాంప్స్ ఆర్ & డి స్వాతి లక్ష్మి, ఏజి ఏం శ్రీనివాస్ రెడ్డీ, కోఆర్డినేటర్ సునీత రాజ్ ప్రిన్సిపాల్ దివ్యరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ అనూష, ప్రవళిక మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News