తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ హెచ్82 యూనియన్ ఇబ్రహీంపట్నం డివిజన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం 

నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా ఎన్. నరేష్, కార్యదర్శిగా ఎం. ప్రవీణ్ ఎంపిక  
Published On
తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ హెచ్82 యూనియన్ ఇబ్రహీంపట్నం డివిజన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక


  

 

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 26( లోకల్ గైడ్)

తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ హెచ్82 యూనియన్ సరూర్‌నగర్-3 సర్కిల్ పరిధిలోని ఇబ్రహీంపట్నం డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో యూనియన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొని నూతన బాధ్యులను ఎంపిక చేశారు....కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు మాట్లాడుతూ.. సంస్థాగతంగా యూనియన్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ పోరాడతామని స్పష్టం చేశారు. కార్మికుల న్యాయమైన హక్కుల సాధనలో యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు.అధ్యక్షుడు ఎన్. నరేష్  కార్యదర్శి ఎం. ప్రవీణ్  వర్కింగ్ ప్రెసిడెంట్: టి. కిరణ్ కుమార్  ఉపాధ్యక్షులు కె. రమేష్, ఎండి. జాకీర్ పాషా, పి. పాండు (జేఎల్ఎం)  జాయింట్ సెక్రటరీ: ఎం. సుకన్య ఆర్గనైజింగ్ సెక్రటరీలు,వై. లింగయ్య, పి. రాము.కోశాధికారి  డి. దేవేందర్,  సోషల్ నెట్‌వర్కింగ్ సెక్రటరీ: జి. నాగరాజు,హెల్త్ సెక్రటరీ ఎన్. రాజు,పాల్గొన్న సర్కిల్ & సంస్థాగత  ముఖ్య  నాయకులు.ఈ ఎన్నికల ప్రక్రియలో టీజీఎస్పీడీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. పెద్దలు, సరూర్నగర్ సర్కిల్ ప్రెసిడెంట్ కే శివారెడ్డి,సరూర్‌నగర్ సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, వైస్ ప్రెసిడెంట్ పి. రాజు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన నూతన కార్యవర్గ సభ్యులకు యూనియన్ నాయకులు, తోటి విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
        రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                          రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు” కార్యక్రమంలో భాగంగా ఆదివారం
షాద్‌నగర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
నియోజవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు…. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా  కరీంనగర్ పట్టణంలోని కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చల్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. 
అంబేద్కర్ విగ్రహం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలి 
చర్లలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు