కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు.

జిల్లేడు చౌదరిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.శేఖర్.

వనంపల్లి గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ.
Published On
కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు.

 

 

 

జిల్లేడు చౌదరిగూడెం (లోకల్ గైడ్)

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రతి పేదవాడి సంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నదని జిల్లేడు చౌదరిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.శేఖర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని వనంపల్లి గ్రామం లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పని తీరుకు నేటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్న వ్యత్యాసం కలదన్నారు. పది సంవత్సరాలు పాలించిన బీ ఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ను పంపిణీ చేయలేదని విమర్శించారు.మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అడిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డును మంజూరు చేయటమే కాకుండా అరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ పేద కుటుంబానికి పెద్దకొడుగా మన ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న కృషి చేస్తున్నారన్నారు.ఈ మండల పార్టీ ఎన్.శేఖర్, తాసిల్దార్ భాస్కర్,సర్పంచ్ అరుణ యాదయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజగోపాల్ రెడ్డి,యాదయ్య, నర్సింలు, మల్లేష్,కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రజిత,వెంకట నరసింహారెడ్డి, ఎస్. ఆంజనేయులు, సర్పంచులు బోయ రామచంద్రయ్య,బందయ్య, నీలయ్య, సి.భాస్కర్ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విషాదంలోనూ మహాదానం.. ఇద్దరికి చూపునివ్వనున్న వెంకటేష్‌–రమ్య దంపతులు! విషాదంలోనూ మహాదానం.. ఇద్దరికి చూపునివ్వనున్న వెంకటేష్‌–రమ్య దంపతులు!
        కారేపల్లి, అక్టోబర్ 19 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాదెపాడు గ్రామానికి చెందిన మధ్యబోయిన వెంకటేష్‌–రమ్య దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి
రాష్ట్ర సుభిక్షం కోసం కోట మైసమ్మ ఆలయంలో చండీ హోమం!
కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు.
నాదర్గుల్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ మృతి. 
గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు