- District News
- డీసీసీ అధ్యక్షుడితో సామ రామ్మోహన్ రెడ్డి భేటీ.
డీసీసీ అధ్యక్షుడితో సామ రామ్మోహన్ రెడ్డి భేటీ.
ధారాసింగ్ నాయక్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు అంశాలపై చర్చ
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ /తాండూర్:
ఉమ్మడి మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్‌ను గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు కార్యక్రమం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టడం, ఎన్నికలకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొడంగల్ అసెంబ్లీ ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్ మాణిక్యం, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
08 Oct 2026 19:43:53
కారేపల్లి, అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్):
ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలన పేరుతో అర్హులైన ఓట్ల తొలగింపును నిలిపివేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ
