పునరుద్ధరించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్:  నిరంజన్ గౌడ్

Published On
పునరుద్ధరించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్:  నిరంజన్ గౌడ్

 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి చౌటుప్పల్ అక్టోబర్ 28 (లోకల్ గైడ్):

చౌటుప్పల మండలంలోని 
మల్కాపురం గ్రామంలో దెబ్బతిన్న అంగన్‌వాడీ కేంద్రానికి గ్రామ పంచాయతీ నిధులతో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేశారు. పునరుద్ధరించి న అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్  నిరంజన్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు సుంకరి విజయ్‌కుమార్ గౌడ్, పొట్లపల్లి శివశంకర్ గౌడ్, సంగెం రవితేజ, ఒంటెడు రాజు, కొత్త మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.

Tags:

About The Author

Latest News